Monday, August 6, 2007

మూగ మనస్సు మహరాణి

ఈ శతాబ్ఢపు చివరి క్షణాలు..
నా హృదయనికి మధుర ఘడియలు

నా చిన్ననాటి జ్జపకాలని తట్టిలేపిన క్షణాలు
ఆ జ్జాపకాల అలలలో..

నా మూగ మనస్సు మహరాణి చిరునవ్వు ,
నా మనస్సుంతా అల్లుకొంది.

ప్రేమ తెలియని ప్రాయం
కాని ఆమె అంటె ఎందుకో అంత ఇది.

ఆమె కనుమరుగై కాలం కలగా మిగిలిన ఈ తరుణం లో
తిరిగి ఆమె చూపుల వీక్షణలో మనసంతా పులకరించే

ఆనందం అంచులు తాకిన ఈ క్షణం
సంతోషాలా చిరుదరహాసమీ అక్షర రూపం

31st 1999 5.00 pm

Saturday, August 4, 2007

మన్నించూ నేస్తామా.......

ఓ నేస్తామా నన్ను మన్నిచు....

నా చూపులతో నిన్ను చలించేలా చేసాను
నా అడుగులలో నిన్ను నడిచేలా చేసాను
నా పిలుపు తో నిన్ను ప్రశ్ననించేలా చేసాను

చివరకు..

నా నడతతో నన్ను మరిచేలా చేసాను
మన్నించూ నేస్తామా.......

నీ రాకకై

ఓ ప్రియా

ఎదురు చూసింది,
నా తలపంతా నీరాకకై.

నా మనసంతా
నీ చూపుకై.

మనస్సు

నేను అనుకున్నాను,
నిన్ను మరువనని,
మరువలేనని.
కాని...
నాకు తెలియదు
మనస్సు మారునని,
మారేదే మనస్సు అని.

ఓ చెలీ

నీ చిలిపి కళ్ళల్లొ చిక్కింది నా మనసు
వద్దని చెప్పిన వీననంటుది వయసు.

నీ రాకకై ఎదురు చుస్తానంది,
నీ చూపు కై నిరీక్షిస్తా నంది,
నీ పిలుపు కై తపిస్తా నంది,
నీ చూపు లో కలుస్తా నంది,
నీ నడక లో నడుస్తా నంది.

I write this when i was at 18