Monday, August 6, 2007

మూగ మనస్సు మహరాణి

ఈ శతాబ్ఢపు చివరి క్షణాలు..
నా హృదయనికి మధుర ఘడియలు

నా చిన్ననాటి జ్జపకాలని తట్టిలేపిన క్షణాలు
ఆ జ్జాపకాల అలలలో..

నా మూగ మనస్సు మహరాణి చిరునవ్వు ,
నా మనస్సుంతా అల్లుకొంది.

ప్రేమ తెలియని ప్రాయం
కాని ఆమె అంటె ఎందుకో అంత ఇది.

ఆమె కనుమరుగై కాలం కలగా మిగిలిన ఈ తరుణం లో
తిరిగి ఆమె చూపుల వీక్షణలో మనసంతా పులకరించే

ఆనందం అంచులు తాకిన ఈ క్షణం
సంతోషాలా చిరుదరహాసమీ అక్షర రూపం

31st 1999 5.00 pm

2 comments:

GKK said...

కవితలు రాయాలనే మీ తపన మంచిదే. కానీ ప్రస్తుతం మీరు ప్రచురించిన ఐదు రచనలు రసహీనంగా ఉన్నాయి. మంచి కవితలు , ప్రముఖ రచయితల పద ప్రయోగాలు గమనించండి. మీ రాతలు మెరుగు పరుచుకోండి.

Sankar VNM said...

మీ సలహకి మరియు సుచనకీ దన్యవదములు, పొగిడే పది మంది కన్నా విమర్సించే ఒక్కరు మంచీ మిత్రుడు అని నా అభిప్రాయం.