Saturday, August 4, 2007

నీ రాకకై

ఓ ప్రియా

ఎదురు చూసింది,
నా తలపంతా నీరాకకై.

నా మనసంతా
నీ చూపుకై.

3 comments:

phani.rebba said...

అన్నింటికి కలిపి ఒకటే వ్యాఖ్యానం -- మంచి విరహ కవిత్వం. అంతకంటె ఏం చెప్పలేను.

సూచన: అచ్చు తప్పులు లేకుండా చూసుకో గలరు.

ఫణి

Sankar VNM said...

Thank you for your Suggestion

Unknown said...

మీ కవితలు బాగున్నాయి. మీ బ్లాగును జల్లెడకు కలపడం జరిగినది.

జల్లెడ

www.jalleda.com